మృత్యు లారీ..! – తండ్రీ, కొడుకులు వెళుతున్న స్కూటీకి ఢీ – కొడుకు దుర్మరణం, తండ్రికి తీవ్రగాయాలు – తాండూరు మండలంలో ఘటన తాండూరు, దర్శిని ప్రతినిధి : అతివేగంగా వెళుతున్న ఓ లారీ మృత్యువు వాహనంగా మారింది. తండ్రి, కొడుకులు వెళుతున్న స్కూటీకి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కుమారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందగా. తండ్రికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన శుక్రవారం తాండూరు మండలం చెంగోల్ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి… … Continue reading మృత్యు లారీ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed