కొడుకుతో పాటే.. తండ్రి..!

కొడుకుతో పాటే.. తండ్రి..! – చికిత్స పొందుతూ తండ్రి కన్నుమూత – చెంగోల్ రోడ్డు ప్రమాదంలో విషాధం – దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలం చెంగోల్ గ్రామంలో జరిగిన లారీ, స్కూటీ యాక్సీడెంట్లో మరో విషాధం నెలకొంది. తండ్రీ కొడుకులు వెళుతున్న స్కూటీని లారీ ఢీ కొనడంతో కుమారుడు అక్కడికక్కడే మృతి చెందిన సంగతి తెలిసిందే. తీవ్రంగా గాయపడిన తండ్రిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ … Continue reading కొడుకుతో పాటే.. తండ్రి..!