రూ. 13వేల నిమ్మకాయ..!

రూ. 13వేల నిమ్మకాయ..! – బహిరంగ వేలంలో రికార్డు – సోషల్ మీడియాలో వైరల్‌ దర్శిని డెస్క్ : మామూలుగా నిమ్మకాయ రూపాయిల్లోనే కొంటాం. అదే మంత్రించిందో.. పూజలందుకున్నదో అయితే వందల్లోనే కొంటాము. అయితే తమిళనాడులో శివరాత్రి సందర్భంగా నిర్వహించిన ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన వేలం పాటలో ఒక నిమ్మకాయ రూ.13 వేలు పలికి అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. తమిళనాడు ఈరోడ్ జిల్లాలోని విలక్కేతి గ్రామంలో పళమ్తిన్ని కరుప్ప ఈశ్వరన్ ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా బుధవారం … Continue reading రూ. 13వేల నిమ్మకాయ..!