కొన ఊపిరితో చిరుతపులి పిల్ల..!

కొన ఊపిరితో చిరుతపులి పిల్ల..! – తాండూరు మండలంలో లభ్యం – పశువైద్యుల వద్దకు తీసుకెళ్లిన గ్రామస్తులు – చివరికి ఏం జరిగిందంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గంలో అడవి జంతువుల సంచారం జరుగుతున్నట్లు సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. చిరుత పులులు, అడవి పిల్లిలు కనిపించిన సంఘటనలు ఉన్నాయి. తాజాగా తాండూరు మండలంలో చిరుతపులి పిల్ల కొన ఊపిరితో లభ్యమైంది. ఈ సంఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని కోటబాస్పల్లి గ్రామం … Continue reading కొన ఊపిరితో చిరుతపులి పిల్ల..!