ఏబీ-ఆరోగ్య మందిర్ వైద్య సేవల పురోగతికి ప్రాధాన్యం

ఏబీ-ఆరోగ్య మందిర్ వైద్య సేవల పురోగతికి ప్రాధాన్యం – సీహెచ్సీలలో ప్రమాణాలు, ఖాళీల భర్తీ కోసం దృష్టి – తాండూరులో ఆరోగ్య కేంద్రాలను సందర్శించిన పీఆర్సీ కేరళ బృందం తాండూరు, దర్శిని ప్రతినిధి : కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఏబీ(ఆయూష్మాన్ భారత్)- ఆరోగ్య మందిర్, సీహెచ్సీలలో సేవల పురోగతికి కేంద్రం ప్రాధాన్యమిస్తోందని కేరళ పీఆర్సీ బృందం తెలిపింది. శనివారం తాండూరుకు వచ్చిన డా. రాజేష్, డా. సురేష్ ల బృందం పట్టణంలోని చంద్రథియేటర్ … Continue reading ఏబీ-ఆరోగ్య మందిర్ వైద్య సేవల పురోగతికి ప్రాధాన్యం