రంజాన్ కు అన్ని సౌకర్యాలు కల్పించాలి

రంజాన్ కు అన్ని సౌకర్యాలు కల్పించాలి – ముస్లిం సోదరులకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దు – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – పండగ ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష తాండూరు, దర్శిని ప్రతినిధి : ముస్లిం సోదరుల రంజాన్ పండగకు అన్ని సౌకర్యాలు కల్పించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆదేశించారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మున్సిపల్, పోలీసు, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖల అధికారులతో రంజాన్ … Continue reading రంజాన్ కు అన్ని సౌకర్యాలు కల్పించాలి