పేదల ఆరోగ్యానికి సర్కారు ప్రాధాన్యం

పేదల ఆరోగ్యానికి సర్కారు ప్రాధాన్యం – తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి – 77 మందికి రూ.33లక్షల విలువైన చెక్కుల పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : పేదల ఆరోగ్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాండూరు నియోజవర్గంలోని తాండూరు పట్టణం, బషీరాబాద్, యాలాల, పెద్దేముల్ మండలాలకు చెందిన 77 మందికి మంజూరైన్ సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా … Continue reading పేదల ఆరోగ్యానికి సర్కారు ప్రాధాన్యం