కొబ్బరి నీళ్లలో పోషకాలు..!

కొబ్బరి నీళ్లలో పోషకాలు..! – బరువు తగ్గేందుకు ప్రత్యామ్నాయం – డయాబెటీస్‌కు సూపర్ మెడిసిన్ దర్శిని డెస్క్‌ : ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా, నీరసంగా అనిపించినా, వేడి చేసినట్లుగా ఉన్నా.. అందరికీ ఠక్కున గుర్తొచ్చేవి కొబ్బరి నీళ్లు. లేత కొబ్బరి బొండాంలో నీటిని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు అలసటను కలిగించవు. ప్రతిరోజూ ఉదయాన్నే కొబ్బరినీళ్లు తాగడం వల్ల … Continue reading కొబ్బరి నీళ్లలో పోషకాలు..!