తాండూరు రియల్ ఏస్టేట్ వ్యాపారులకు సూపర్ ఛాన్స్

తాండూరు రియల్ ఏస్టేట్ వ్యాపారులకు సూపర్ ఛాన్స్ – ఎల్‌ఆర్ఎస్‌ స్కీంలో 25శాతం రాయితీతో లేఅవుట్ల క్రమబద్ధీకరణ – మున్సిపల్లో ఎల్ఆర్ఎస్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు – సద్వినియోగం చేసుకోవాలన్న మేనేజర్ నరేందర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని సామాన్యులతో పాటు రియల్ ఏస్టేట్ వ్యాపారులకు మున్సిపల్ అధికారులు సూపర్ ఛాన్స్‌ అందిస్తున్నారు. తాండూరు మున్సిపల్ పరిధిలో పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి యంత్రాంగం దృష్టిసారించింది. మంగళవరాం మున్సిపల్ కార్యాలయంలో హెల్ప్ … Continue reading తాండూరు రియల్ ఏస్టేట్ వ్యాపారులకు సూపర్ ఛాన్స్