ఏఐ బోధనను పకడ్బందీగా నిర్వహించాలి

ఏఐ బోధనను పకడ్బందీగా నిర్వహించాలి – జిల్లా విద్యాధికారిని రేణుకా దేవి – సాయిపూర్‌ స్కూల్లో ఏఐ ల్యాబ్ పరిశీలన తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేస్తున్న ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) బోధనను పకడ్బందీగా నిర్వహించాలని వికారాబాద్ జిల్లా విద్యాధికారిణి(డీఈఓ) రేణుకా దేవి ఆదేశించారు. మంగళవారం తాండూరు పట్టణం సాయిపూర్ లోని ప్రభుత్వ పాఠశాలను డీఈఓ రేణుకా దేవి ఎంఈఓ వెంకటయ్య గౌడ్ తో కలిసి సందర్శించారు. ఇటీవల పాఠశాలలో ప్రారంభించిన ఏఐ ల్యాబ్ … Continue reading ఏఐ బోధనను పకడ్బందీగా నిర్వహించాలి