ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్దం…!

ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్దం…! – 15 నిమిషాలకే పరీక్షా కేంద్రాల గేట్లు క్లోజ్ – నిమిషం నిబంధన స్థానంలో కొత్త రూల్ – హాల్‌ టిక్కెట్ల పైనే సెంటర్ల లోకేషన్‌ ముద్రణ – సీసీ కెమెరాల నిఘాలో పరీక్షల నిర్వహణ – తాండూరు కస్టోడియన్లు కృష్ణయ్య, కిష్టప్ప తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ఇంటర్మీడియట్ పరీక్షలకు సర్వం సిద్దం చేసినట్లు కస్టోడియన్లు కృష్ణయ్య, కిష్టప్పలు తెలిపారు. ఇంటర్ పరీక్షల సందర్భంగా తాండూరులో ప్రభుత్వ జూనియర్ … Continue reading ఇంటర్‌ పరీక్షలకు సర్వం సిద్దం…!