మిషన్‌ నీళ్లు.. మైదానం పాలు..!

మిషన్‌ నీళ్లు.. మైదానం పాలు..! – అధికారుల నిర్లక్ష్యానికి ఆనవాలు – లీకేజీతో వృధా అయిన తాగునీరు – చెరువుగా మారిన కాలేజీ గ్రౌండ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : అసలే వేసవి కాలం.. రోజు విడిచి రోజు వస్తున్న నీళ్లకు ప్రజలు వ్యథ అనుభవిస్తుంటే.. అధికారుల నిర్లక్ష్యం వల్ల తాగునీరు వృథాగా పారుతోంది. మిషన్‌ భగీరథ నీళ్లు మైదానం నేల పాలైన సంఘటన తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది. పట్టణంలోని ప్రభుత్వ కాలేజీ మైదానంలో మిషన్ … Continue reading మిషన్‌ నీళ్లు.. మైదానం పాలు..!