పుచ్చకాయతో జాగ్రత్త..!

పుచ్చకాయతో జాగ్రత్త..! – మోతాదు మించితే విషమే – ఎలాంటి అనారోగ్యాలు వస్తాయో తెలుసా..? దర్శిని డెస్క్ : మండు వేసవిలో ఉపశమనం కోసం పుచ్చకాయను విరివిగా తీసుకుంటారు. పుచ్చకాయలో 92శాతం నీరు, 6శాతం చక్కెరతో పాటు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. అందుకనే పుచ్చకాయ తినటం ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పుచ్చకాయ శరీరంలో నీటీ కొరతను తీర్చి హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఇలాంటి కారణాలతో పుచ్చకాయను ఎక్కువగా తింటూ ఉంటారు. కానీ మోతాదుకు మించి … Continue reading పుచ్చకాయతో జాగ్రత్త..!