తాండూరు ఇంటర్ బాలికలకు శుభవార్త..!

తాండూరు ఇంటర్ బాలికలకు శుభవార్త..! – ఉచితంగా ఎంసెట్‌ శిక్షణ తరగతులు – పట్టణంలో ఈనెల 23 నుంచి ప్రారంభం – సేవా భారతీ, హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులోని చదువుకుంటున్న బాలికలకు సేవా భారతతీ, హిందూ ధార్మిక పరిషత్ ప్రతినిధులు శుభవార్త చెప్పారు. రెండు సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటర్ బాలికలకు ఉచిత ఈఏపీసెట్‌(ఎంసెట్) శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పరిషత్ కన్వీనర్ గాజుల బస్వరాజ్ తెలిపారు. శనివారం … Continue reading తాండూరు ఇంటర్ బాలికలకు శుభవార్త..!