అభివృద్ధిలో అగ్రస్థానం మహిళలదే..!

అభివృద్ధిలో అగ్రస్థానం మహిళలదే..! – ఏఎంసీలో మహిళ ఉద్యోగుల పాత్ర కీలకం – తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి – మార్కెట్ కమిటిలో ఘనంగా మహిళ దినోత్సవం – పాల్గొన్న మాజీ కౌన్సిలర్ పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : అన్ని రంగాల అభివృద్ధిలో మహిళలకు అగ్రస్థానం ఉంటుందని తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి అన్నారు. శనివారం తాండూరు మార్కెట్ కమిటి కార్యాలయంలో చైర్మన్ … Continue reading అభివృద్ధిలో అగ్రస్థానం మహిళలదే..!