తుల్జాపూర్ భవాని మాత సేవలో విఠల్ నాయక్

తాండూరు రాజకీయం వికారాబాద్

తుల్జాపూర్ భవాని మాత సేవలో విఠల్ నాయక్
– కూతురు, అల్లుడుతో కలిసి అమ్మవారిని దర్శనం
తాండూరు, దర్శిని ప్రతినిధి : సోలాపూర్‌లోని తుల్జా భవాని మాత సేవలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ విఠల్ నాయక్ కుటుంబ సభ్యులు తరించారు. శనివారం విఠల్ నాయక్ తన సతీమణి, కూతురు ప్రశాంతి, అల్లుడు సురేష్‌ నాయక్‌లతో కలిసి తుల్జాపూర్‌లో వెలసిన భవానీ మాతను దర్శించుకున్నారు. అమ్మవారికి నైవెద్యాలు, కానుకలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈసందర్భంగా విఠల్ నాయక్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని, దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని అన్నారు.

ఇదికూడా చదవండి…

కర్ణాటక నుంచి కల్తీ సరుకు..!