వివాహా వేడుకలో పాల్గొన్న శంకర్ యాదవ్

వివాహా వేడుకలో పాల్గొన్న శంకర్ యాదవ్ – నూతన వధూ వరులకు ఆశీర్వాదం తాండూరు దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం కోకట్ రోడ్డు మార్గంలోని వెంకోబా గార్డెన్లో జరిగిన వివాహా వేడుకలో ప్రముఖ రియల్ ఏస్టేట్ వ్యాపారి, సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత భావనోళ్ల శంకర్ యాదవ్ పాల్గొన్నారు. ఆదివారం వెంకోబా గార్డెన్లో శంకర్ యాదవ్ వద్ద పనిచేసే సురేష్ పెళ్లి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు శంకర్ యాదవ్ కుటుంబ సమేతంగా, మిత్ర … Continue reading వివాహా వేడుకలో పాల్గొన్న శంకర్ యాదవ్