నిర్లక్ష్యానికి పరాకాష్ట..!

నిర్లక్ష్యానికి పరాకాష్ట..! – మళ్లీ వృథాగా పారిన మిషన్ నీళ్లు – చిన్న గోదారిగా మారిన కాలేజీ మైదానం తాండూరు, దర్శిని ప్రతినిధి : బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట ఈ సంఘటన. తాండూరు పట్టణంలోని ప్రభుత్వ కాలేజీ మైదానంలో మళ్లీ మిషన్ భగీరథ నీళ్లు వృథాగా పారాయి. గత రెండు రోజుల క్రితం కాలేజీ మైదానంలో ఉన్న మిషన్ భగీరథ ట్యాంకు నుంచి నీళ్లు వృథాగా వెళ్లాయి. ట్యాంకు వద్ద పైపులైన్ లీకేజీ వల్ల … Continue reading నిర్లక్ష్యానికి పరాకాష్ట..!