హెడ్ కానిస్టేబుల్ రాంచెందర్ ఇకలేరు..!

హెడ్ కానిస్టేబుల్ రాంచెందర్ ఇకలేరు..! – గుండెపోటుతో కన్నుమూత – విచారం వ్యక్తం చేసిన పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్ డివిజన్ పరిధి కరణ్ కోట్ హెడ్ కానిస్టేబుల్ రాంచెందర్ కన్నుమూశారు. గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఈ సంఘటన సోమవారం జరిగింది. తాండూరు పట్టణం సీతారాంపేట్ కు చెందిన రాంచందర్ పోలీసుశాఖలో పనిచేస్తున్నారు. గతంలో తాండూరు డీఎస్పీ కార్యాలయంలో రైటర్ గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం రూరల్ పోలీస్టేషన్ లో హెడ్ … Continue reading హెడ్ కానిస్టేబుల్ రాంచెందర్ ఇకలేరు..!