అట్టహాసంగా బుయ్యని బర్త్ డే..!

అట్టహాసంగా బుయ్యని బర్త్ డే..! – దేవాలయాల్లో పూజలు నిర్వహించిన శ్రీనివాస్ రెడ్డి – వేదమంత్రోచ్చరణలతో ఆశీర్వదించిన పండితులు – శుభాకాంక్షలు తెలిపిన నేతలు, నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు జననేత, కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి బర్త్ డే వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సోమవారం తన జన్మదినం సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి తాండూరు పట్టణంలోని భద్రేశ్వర దేవాలయం, కాళికాదేవి దేవాలయంలో పూజలు నిర్వహించారు. భద్రేశ్వర దేవాలయంలో శివునికి అభిషేకాలు … Continue reading అట్టహాసంగా బుయ్యని బర్త్ డే..!