యాది మరవని చేయూతకు సెల్యూట్..!

యాది మరవని చేయూతకు సెల్యూట్..! – కానిస్టేబుల్ కుటుంబానికి ఆర్థిక సాయం – డీఎస్పీ చేతుల మీదుగా రూ. 1.లక్షా 10వేల అందజేత – కుటుంబానికి అభయమిచ్చిన పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : విధి నిర్వహణలో కఠినంగా వ్యవహరించే పోలీసులంటే.. కర్కశ గుణం గలవారు అన్న భావనే చాలా మందిలో గూడుకట్టుకొని ఉంటుంది. కానీ.. వారు కూడా మనసున్న మారాజులేనని, దాతృత్వాన్ని చాటడంలో వారూ ముందుంటారని మరోసారి తాండూరు పోలీసులు నిరూపించారు. తమ శాఖలో పనిచేసి … Continue reading యాది మరవని చేయూతకు సెల్యూట్..!