ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు..!

ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు..! – మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాట్లు – మైనార్టీ నేతలతో సమావేశమైన రోహిత్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఈనెల 25న తాండూరు ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు ఇస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి తెలిపారు. మంగళవారం తాండూరుకు వచ్చిన రోహిత్ రెడ్డి మైనార్టీ నేతలతో సమావేశం అయ్యారు. రంజాన్ మాసం సందర్భంగా మైనార్టీ సోదరులకు ఈనెల 25న ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు తెలిపారు. … Continue reading ముస్లిం సోదరులకు ఇప్తార్ విందు..!