శ్రీ సాయి మేధలో ఘనంగా హోలీ వేడుకలు

శ్రీ సాయి మేధలో ఘనంగా హోలీ వేడుకలు – ఆటపాటలతో విద్యార్థుల సందడి – రంగుల మయమైన వాతావరణం తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం శివాజీచౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయంలో హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. గురువారం విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాల ప్రాంగణంలో చిన్నా పెద్ద తేడా లేకుండా హోలి వేడుకలను ఘనంగా జరుపుకొన్నారు. రంగులు పూసుకొని కేరింతలు కొట్టారు. విద్యార్థులు డ్యాన్స్‌ చేస్తూ ఉత్సాహంగా గడిపారు. కరస్పాండెంట్ పెరుమళ్ల వెంకట్ రెడ్డి … Continue reading శ్రీ సాయి మేధలో ఘనంగా హోలీ వేడుకలు