సొంత వ్యాపారానికి సర్కారు కానుక
సొంత వ్యాపారానికి సర్కారు కానుక – రూ. 3లక్షల వరకు రుణాలు పొందే చాన్స్ – నిరుద్యోగులకు వరంగా ‘రాజీవ్ యువ వికాసం’ – నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ, గడువు ఎప్పటి వరకు అంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరుద్యోగ యువత సొంత వ్యాపారాన్ని ప్రారంభించుకునేందుకు తెలంగాణ సర్కారు కానుక అందిచబోతోంది. స్వయం ఉపాధి పొందేందుకు రూ. 3లక్షల వరకు రుణాలు అందించబోతోంది. ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ‘రాజీవ్ యవవికాసం’ … Continue reading సొంత వ్యాపారానికి సర్కారు కానుక
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed