జుంటుపల్లి రామాలయం అభివృద్ధికి చేయూత

జుంటుపల్లి రామాలయం అభివృద్ధికి చేయూత – కళ్యాణ మండపం ఏర్పాటు అభినందనీయం – ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : యాలాల మండలం జుంటుపల్లి రామాలయం అభివృద్ధికి చేయూత అందించడం అభినందనీయమని కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం సీతారామ స్వామి దేవాలయంలో శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వార్లను దర్శించుకున్నారు. అనంతరం స్వర్గీయ సరస్వతీ పర్తాని జ్ఞాపకార్థం పర్తాని కుటుంభీకులు దేవాలయం … Continue reading జుంటుపల్లి రామాలయం అభివృద్ధికి చేయూత