బుయ్యని స్పూర్తి.. దాతల సేవా నిరతి..!

బుయ్యని స్పూర్తి.. దాతల సేవా నిరతి..! – చిన్నారి వశిష్టకు పెరుగుతున్న ఆర్థిక సాయం – శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో మరో రూ. 58వేల అందజేత – కిరాణా మర్చంట్స్ అసోసియేషన్‌కు అభింనదలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆపదలో ఉన్న చిన్నారిని ఆదుకోవాలని తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ రెడ్డి అందించిన స్పూర్తికి దాతలు ముందుకు వచ్చి వారి సేవా నిరతిని చాటుకుంటున్నారు. యాలాల మండలం సంగెంకకు చెందిన శివకుమార్, భానుప్రియ దంపతుల … Continue reading బుయ్యని స్పూర్తి.. దాతల సేవా నిరతి..!