ఫ్రీ ఎంసెట్ కోచింగ్‌కు రెస్పాన్స్..!

ఫ్రీ ఎంసెట్ కోచింగ్‌కు రెస్పాన్స్..! – ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ సెంటర్లో జోరందుకున్న అడ్మిషన్లు – 24వరకు అడ్మిషన్లు, అదే రోజు నుంచి తరగతులు తాండూరు, దర్శిని ప్రతినిధి : నిరుపేద ఇంటర్ విద్యార్థుల కోసం తాండూరు ముస్లిం వెల్పేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచితంగా ఎంసెట్ కోచింగ్ పుల్‌ రెస్పాన్స్ వస్తుందని అసోసియేషన్ సభ్యులు వెల్లడించారు.అసోసియేషన్ ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా ఉచితంగా ఎంసెట్ కోచింగ్ తరగతులు నిర్వహిస్తున్నారు. తాజాగా మూడో ఏడాది కూడా ఉచిత … Continue reading ఫ్రీ ఎంసెట్ కోచింగ్‌కు రెస్పాన్స్..!