వేసవి తాపానికి రక్ష..!

వేసవి తాపానికి రక్ష..! – తాటి ముంజలులో పోషకాలు – అమ్మాయిలైలే అస్సలు మిస్సవ్వద్దు దర్శిని డెస్క్ : మండు వేసవి తాపాన్ని మోసుకోస్తే.. అదే తాపం నుంచి రక్షణ పొందేందుకు ప్రకృతి తాటిముంజలను అందించింది. పోషకాలు పుష్కలంగా ఉండే తాటి ముంజలను వేసవిలో ఎక్కడపడితే అక్కడ విరివిగా విక్రయిస్తుంటారు. వేసవిలో ప్రత్యేకంగా లభించే ముంజలు తాపం నుంచి మనల్ని రక్షించడమే కాకుండా ఆమ్మాయిల ఆరోగ్యానికి ఎన్నో రెట్టు మంచి చేస్తుంది. తాటి ముంజల వల్ల లభించే … Continue reading వేసవి తాపానికి రక్ష..!