ఫోన్ పే, జీ పేలకు యూపీఐ సేవలు క్యాన్సల్..!

ఫోన్ పే, జీ పేలకు యూపీఐ సేవలు క్యాన్సల్..! – ఆ నెంబర్లకు మాత్రమే ఏప్రిల్ 1నుంచి రద్దు – ప్రకటించిన నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా దర్శిని డెస్క్: వచ్చేనెల ఏప్రిల్ 1నుంచి ఫోన్ పే, జీ పేలలకు యూపిఐ సేవలను రద్దు చేస్తున్నట్లు నేషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్‌ ఇండియా(ఎన్పీసీఐ) ప్రకటించింది. ఇటీవ‌లే బ్యాంక్ ఖాతాకు లింక్ చేయని లేదా మార్చబడిన మొబైల్ నంబర్లతో యూపీఐ సేవలు నిలిపివేస్తున్న‌ట్లు ఎన్‌పీసీఐ తీసుకున్న నిర్ణ‌యం … Continue reading ఫోన్ పే, జీ పేలకు యూపీఐ సేవలు క్యాన్సల్..!