కాంగ్రెస్ సర్కారుకు గుణపాఠం తప్పదు

కాంగ్రెస్ సర్కారుకు గుణపాఠం తప్పదు – అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం – తాండూరు బీఆర్ఎస్వీ నేతలు – ముందస్తు అరెస్టులు చేసిన పోలీసులు తాండూరు, దర్శిని ప్రతినిధి : రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు, యువత గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్వీ నేతలు అన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్జెట్, పథకాల అమలులో వైఫల్యాలపై బీఆర్ఎస్వీ చలో అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం తాండూరుకు చెందిన బీఆర్ఎస్వీ అధ్యక్షులు జోగుల ఎబినేజర్, … Continue reading కాంగ్రెస్ సర్కారుకు గుణపాఠం తప్పదు