ఇసుక మాఫీయా.. దౌర్జన్యం..!

ఇసుక మాఫీయా.. దౌర్జన్యం..! – అక్రమ రవాణాపై సమాచారం ఇచ్చిన వ్యక్తిపై దాడి – అనుచరులతో దాడి చేయించారని బాధితుడి ఆవేధన – ప్రాణహాని ఉంది.. కాపాడాలని మొర తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : అక్రమ ఇసుక రవాణాపై పోలీసులకు సమాచారం అందించిన వ్యక్తిపై ఇసుక మాఫియా దౌర్జన్యానికి పాల్పడిన సంఘటన తాండూరు మండలంలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని వీర్ శెట్టిపల్లి గ్రామంలోని కాగ్నానది నుంచి శుక్రవారం అర్ధరాత్రి యాలాల మండలంలోని … Continue reading ఇసుక మాఫీయా.. దౌర్జన్యం..!