బాలికల విద్యకు ప్రోత్సహం..! – ఉచిత ఎంసెట్ శిక్షణ అభినందనీయం – ఆర్బీఓఎల్ ఎండి బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి – భాష్యం కాలేజీలో ఎంసెట్ తరగతులు ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : బాలికల విద్యకు ప్రోత్సహాం అందించేందుకు ముందుంటామని తాండూరు ఆర్బీఓఎల్ ఎండీ బుయ్యని సరళా శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సేవా భారతి, హిందూ ధార్మిక పరిషత్ ఆధ్వర్యంలో పట్టణంలోని భాష్యం కాలేజీలో బాలికల కోసం ఎంసెట్(ఈఏపీసెట్) శిక్షణ తరగతులను ఏర్పాటు చేశారు. ఆదివారం … Continue reading బాలికల విద్యకు ప్రోత్సహం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed