పేదలకు వైద్య సేవలు అభినందనీయం

పేదలకు వైద్య సేవలు అభినందనీయం – వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్య శిబిరం – కర్ణాటకలోని కాళికాదేవి జాతర ఉత్సవాలలో వైద్య సేవలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడం అభినందనీయని కల్కి భగవాన్ అన్నారు. ఆదివారం కర్ణాటక రాష్ట్రం చించోల్లి తాలూకా కొరివి తాండాలో జరిగిన కాళికాదేవి జాతర ఉత్సవాలలో తాండూరు వినాయక సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత … Continue reading పేదలకు వైద్య సేవలు అభినందనీయం