ఖబడ్దార్ బండి సంజయ్..!

ఖబడ్దార్ బండి సంజయ్..! – కేసీఆర్‌పై నోరు జారితే ఊరుకోం – నిరాధార ఆరోపణలను సహించేది లేదు – బీఆర్ఎస్వీ పట్టణ అధ్యక్షులు సందీప్ రెడ్డి – బండి సంజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ స్వరాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్‌పై ఆరోపణలు చేసిన బీజేపీ నాయకులు బండి సంజయ్‌కు ఖబర్దార్ అంటూ బీఆర్ఎస్వీ నాయకులు హెచ్చరించారు. కరీంనగర్ లో జరిగిన సన్మాన సభలో మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ గౌరవానికి … Continue reading ఖబడ్దార్ బండి సంజయ్..!