చిన్నారి వశిష్టకు ఆర్థిక సాయం వెల్లువ

చిన్నారి వశిష్టకు ఆర్థిక సాయం వెల్లువ – రూ. 25వేలు అందించిన జిల్లా ఆసుపత్రి సూపరిండెంట్ – వ్యక్తిగతంగా అందించడంపై అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతూ ఆపరేషన్ కోసం ఎదురు చూస్తున్న చిన్నారి వశిష్ఠకు ఆర్థిక సాయం వెల్లువ కొనసాగుతుంది. తాండూరుకు చెందిన కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి పిలుపు మేరకు ఎంతో మంది దాతలు చిన్నారి ఆరోగ్యం కోసం ఆర్థిక సాయం అందిస్తున్నారు. తాజాగా … Continue reading చిన్నారి వశిష్టకు ఆర్థిక సాయం వెల్లువ