గంజ్ వ్యాపారస్తుల దాతృత్వం…!

గంజ్ వ్యాపారస్తుల దాతృత్వం…! – చిన్నారి వశిష్ట ఆపరేషన్ కోసం ముందుకు – బాలుడి కుటుంబానికి రూ.25వేల ఆర్థిక సాయం తాండూరు, దర్శిని ప్రతినిధి : అరుదైన కాలేయ వ్యాధితో ఆపదలో చిన్నారిని ప్రాణాపాయం నుంచి తప్పించేందుకు తాండూరు గంజ్ వ్యాపారులు ఏకమయ్యారు. తమ వంతు సాయంగా చిన్నారి కుటుంబానికి రూ. 25వేల ఆర్థిక సాయం అందించి వారి దాతృత్వాన్ని చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే… యాలాల మండలం సంగెం గ్రామానికి చెందిన శివకుమార్, భానుప్రియల 10నెలల కుమారుడు … Continue reading గంజ్ వ్యాపారస్తుల దాతృత్వం…!