తాండూరు రోడ్లకు రాజయోగం రావాలి

తాండూరు రోడ్లకు రాజయోగం రావాలి – జాతీయ రహదారుల పనులను వేగవంతం చేయించండి – అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరు రోడ్లకు రాజయోగం కల్పించాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు రోడ్ల సమస్యలపై మాట్లాడారు. తాండూరులో గతంలో కాంగ్రస్ అధికారంలో ఉన్న సమయంలో మంజూరైన బైపాస్ రోడ్డు ఇంకా పూర్తి కాలేదని దృష్టికి తెచ్చారు. … Continue reading తాండూరు రోడ్లకు రాజయోగం రావాలి