పేదల ఆరోగ్యానికి భరోసా..!

  పేదల ఆరోగ్యానికి భరోసా..! – సీఎంఆర్ఎఫ్ ఎల్‌ఓసీ అందించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి: అనారోగ్యానికి గురై ఆపదలో ఉన్న పేదలకు సిఎంఆర్ఎఫ్ పథకం భరోసాగా నిలుస్తుందనీ తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు మున్సిపల్ పరిధి నగరేశ్వర వార్డుకు చెందిన పొసల స్వరూప అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వైద్యం కోసం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డికి సంప్రదించారు. దీంతో సిఎంఆర్ఎఫ్ కింద రూ.1,25,000లు మంజూరయ్యాయి. … Continue reading పేదల ఆరోగ్యానికి భరోసా..!