రైతుల భూముల సమస్యలు పరిష్కరించాలి

రైతుల భూముల సమస్యలు పరిష్కరించాలి – అటవీ భూముల సాగులో ఉన్నోళ్లకు హక్కులు కల్పించాలి – శాసన మండలిలో తెలంగాణ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : గిరిజన రైతులతో పాటు ఇతర రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ మహేందర్ రెడ్డి కోరారు. గురువారం జరిగిన శాసన మండలిలో మహేందర్ రెడ్డి వికారాబాద్ జిల్లాలోని అటవీ ప్రాంతాలలో భూములును సాగుచె సుకుంటున్న గిరిజన రైతులు, ఇతర రైతుల … Continue reading రైతుల భూముల సమస్యలు పరిష్కరించాలి