మా బాబులాంటి కష్టం ఎవ్వరికి రావోద్దు..!

మా బాబులాంటి కష్టం ఎవ్వరికి రావోద్దు..! – ఆపరేషన్ కోసం ఆర్థిక సాయం మరువలేనిది – సాయం అందించిన దాతలందరికి కృతజ్ఞతలు – వశిష్ట తల్లిదండ్రులు భానుప్రియ, శివకుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మా బాబుకు వచ్చిన కష్టం మీ ఇండ్లల్లో ఎవ్వరికి రావద్దని అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతున్న 10నెలల బాలుడు వశిష్ఠ తల్లిదండ్రులు అన్నారు. బాబు ఆపరేషన్ కోసం ఆర్థిక సాయం అందించిన దాతలందరికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. యాలాల మండలం … Continue reading మా బాబులాంటి కష్టం ఎవ్వరికి రావోద్దు..!