గుణాత్మక విద్య అందించడమే లక్ష్యం

గుణాత్మక విద్య అందించడమే లక్ష్యం – ఆపిల్ కిడ్స్ కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి – ఆపిల్ కిడ్స్ లో ఘనంగా గ్రాడ్యుయేషన్ డే సెలబ్రేషన్స్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం షావుకార్పేట్ లోని ఆపిల్ కిడ్స్ ప్లే స్కూల్లో శుక్రవారం గ్రాడ్యుయేషన్ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూకేజీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి పట్టాలను (సర్టిఫికెట్స్) అందజేశారు. విద్యార్థులు చేసిన సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్ … Continue reading గుణాత్మక విద్య అందించడమే లక్ష్యం