ఫాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ చేపట్టాలి

ఫాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ చేపట్టాలి – దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలి – తాండూరులో క్రైస్తవుల నిరసన – పడగాలకు కొవ్వొత్తులతో నివాళులు తాండూరు, దర్శిన ప్రతినిధి : క్రైస్తవ ప్రభోదకులు ప్రవీణ్ పగడాల మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని తాండూరు క్రైస్తవులు డిమాండ్ చేశారు. అనుమాస్పద మృతిలో దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలన్నారు. శుక్రవారం మార్వాడి బజార్ మెథడిస్ట్ చెర్చ్ ఫాస్టర్ జనార్దన్ ఆధ్వర్యంలో ఫాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై నిరసన ర్యాలీ చేపట్టారు. … Continue reading ఫాస్టర్ ప్రవీణ్ మృతిపై విచారణ చేపట్టాలి