ఇంట్లో నుంచే ఆస్తిపన్నులు…!

ఇంట్లో నుంచే ఆస్తిపన్నులు…! – చెల్లింపుకు ప్రత్యేక సదుపాయం – ఎలా చేయొచ్చో తెలుసుకోండి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఇంకా రెండు రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగుస్తోంది. ఆస్తిపన్నుల కోసం అధికారులు, సిబ్బంది వసూళ్లబాట పట్టారు. అధికారులు వచ్చినప్పుడు యజమానులు ఇంటి వద్ద లేకపోవడవో.. అందుబాటులో ఉండకపోవడం వంటి కారణాలతో అధికారులకు ఇబ్బందులు ఎదరవుతున్నాయి. వారు వచ్చిన సమయంలో యజమానులు కూడా చెల్లింపులు చేయక ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి ఇబ్బందలుకు చెక్‌ పెట్టేందుకు మున్సిపల్ శాఖ … Continue reading ఇంట్లో నుంచే ఆస్తిపన్నులు…!