దొడ్డి కొమురయ్య జయంతికి ఏర్పాట్లు చేయండి
దొడ్డి కొమురయ్య జయంతికి ఏర్పాట్లు చేయండి – మున్సిపల్ కమీషనర్‌కు కురువ సంఘం వినతి తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సాయుధ పోరాట అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని తాండూరు కురువ సంఘం నాయకులు కోరారు. శనివారం తాండూరు మున్సిపల్ కమీషనర్ విక్రమ్ సింహారెడ్డిని కురువ -సంఘం ఆధ్వర్యంలో నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏప్రిల్ 3న దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకుని తాండూరు పట్టణం … Continue reading దొడ్డి కొమురయ్య జయంతికి ఏర్పాట్లు చేయండి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed