అందరికి సకల శుభాలు కలగాలి..! – సంతోషంగా ఉగాది పచ్చడి వితరణ – ముదిరాజ్ యువజన సంఘం ఆధ్వర్యంలో పంపిణీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలుగు నూతన సంవత్సరం ఉగాదిలో ప్రజలందరికి శుభాలు కలగాలని తాండూరు నియోజకవర్గ ముదిరాజ్ యువజన సంఘం నాయకులు ఆకాంక్షించారు. ఆదివారం శ్రీవిశ్వవసు నామ సంవత్సరంను పురస్కరించుకుని సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఎస్పీ రవికాంత్ ఆధ్వర్యంలో పట్టణంలోని కాళీకాదేవి దేవాలయం వద్ద ప్రజలకు పచ్చడి వితరణ చేశారు. ఈ సందర్భంగా వారు … Continue reading అందరికి సకల శుభాలు కలగాలి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed