భద్రేశ్వర్‌కీ.. జై..!

భద్రేశ్వర్‌కీ.. జై..! – వైభవంగా జాతర ఉత్సవాలకు అంకురార్పణ – అట్టహాసంగా రథచక్రాలకు పూజలు – పాల్గొన్న బుయ్యని శ్రీనివాస్ రెడ్డి, నేతలు – జాతర క్యాలెండర్ ఆవిష్కరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని ప్రసిద్ద భద్రేశ్వర దేవాలయం ప్రాంగణం, చౌరస్తా స్వామి వారి జై.. జై.. ధ్వానాలతో మార్మోగింది. ఉగాది సందర్భంగా భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలకు అంకురార్పణ చేయడం ఆనవాయితి. ఇందులో భాగంగా ఆదివారం శ్రీ భావిగి భద్రేశ్వర జాతర ఉత్సవాలు … Continue reading భద్రేశ్వర్‌కీ.. జై..!