ముఖాన్ని కా*ల్చి నీటి గుంతలో వేశారు

ముఖాన్ని కా*ల్చి నీటి గుంతలో వేశారు – గుర్తుతెలియని మహిళ దా..రుణ హ..త్య – చేతిపై ఓ పేరుతో పచ్చబొట్టు – పెద్దేముల్ మండలంలో కలకలం పెద్దేముల్, దర్శిని ప్రతినిధి : ఓ మహిళ ముఖాన్ని కాల్చీ నీటి గుంతలో పడేసి వెళ్లిపోయారు గుర్తుతెలియని దుండగులు. గుర్తుతెలియని మహిళను దా..రుణంగా హత్య చేసిన సంఘటన పెద్దేముల్ మండలంలో కలకలం రేపింది. ఈ హ..త్యోందతం బుధవారం వెలుగులోకి వచ్చింది. పెద్దేముల్ గ్రామ శివారులోని ఓ నీటి గుంతలో సుమారు … Continue reading ముఖాన్ని కా*ల్చి నీటి గుంతలో వేశారు