తాండూరులో సన్నబియ్యం పంపిణీకి ముహుర్తం

తాండూరులో సన్నబియ్యం పంపిణీకి ముహుర్తం – రేపు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ – నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాట్లు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలో రేపు సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రేషన్ లబ్దిదారులకు సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా రేపు  గురువారం తాండూరు నియోజకవర్గంలో సన్నబియ్యం పంపిణీకి ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి … Continue reading తాండూరులో సన్నబియ్యం పంపిణీకి ముహుర్తం