ఎల్ఆర్ఎస్ పోడగింపు..! – ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : అనుమతి లేని లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్)ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పొడగింపుకు నిర్ణయం తీసుకుంది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజును 25% రాయితీతో చెల్లించేందుకు మార్చి 31 వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసిందే. గత నాలుగేళ్లుగా పెండింగులో ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించింది. రాయితీపై ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించినప్పటికీ ఆశించిన మేర రిజిస్ట్రేషన్లు … Continue reading ఎల్ఆర్ఎస్ పోడగింపు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed