ఎర్లీబర్డ్ వచ్చేసింది..!

ఎర్లీబర్డ్ వచ్చేసింది..! – పట్టణ వాసులకు సువర్ణ అవకాశం – ముందస్తు పన్నుల చెల్లింపుపై 5శాతం రాయితీ – సద్వినియోగం చేసుకోవాలని సూచన తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలు వారి ఆస్తి పన్నులను ముందస్తుగా చెల్లిస్తే 5శాతం రాయితీ అందించేందుకు అమలు చేస్తున్న ఎర్లీబర్డ్ పథకంను ప్రభుత్వ ఆదేశాలతో తాండూరు మున్సిపల్‌లో ఈ ఏడాది కూడా అమల్లోకి తెచ్చింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తిపన్నులు మార్చి నెలాఖరు వరకు ముగిసిన సంగతి తెలిసిందే. ఆస్తిపన్నుల … Continue reading ఎర్లీబర్డ్ వచ్చేసింది..!